22న విడుదల కానున్న జనతా గ్యారేజ్ ఆడియో
- July 08, 2016
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం ఆడియో విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 22న జనతా గ్యారేజ్ ఆడియో వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. శిల్పాకళా వేదికగా ఆడియో విడుదలకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫస్ట్ లుక్కు యంగ్ టైగర్ అభిమానులు ఫిదా అయిపోయారు. రెండు రోజుల క్రితం విడుదలైన జనతా గ్యారేజ్ టీజర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







