అల్ ఖబౌరా బీచ్‌లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!

- May 02, 2025 , by Maagulf
అల్ ఖబౌరా బీచ్‌లో విషాదం..నీట మునిగి తోబుట్టువులు మృతి..!!

మస్కట్: ఉత్తర అల్ బటినా గవర్నరేట్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. అల్ ఖబౌరా బీచ్‌లో ఈత కొడుతూ 10, 7 సంవత్సరాల వయస్సు గల తోబుట్టువులు నీట మునిగి చనిపోయారు.  రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. కోస్ట్ గార్డ్ పోలీసులు, పౌరులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఘటనపై ఒమన్ కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com