నేతిబీర పెరుగు గారెలు
- July 08, 2016
కావలసిన పదార్థాలు: నేతిబీరకాయలు - 2, ఇంగువ - చిటికెడు, కారం - పావు టీ స్పూను, శనగపిండి - 4 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్టు - పావు టీ స్పూను, జీలకర్ర పొడి - పావు టీ స్పూను, పెరుగు - 2 కపలు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నేతి బీరకాయల్ని బాగా కడిగి, తొక్క తీయకుండా సన్నని చక్రాల్లా కట్ చేసుకుని, ఉప చల్లి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత తడి పోవడానికి పేపర్‌పై పరవాలి. ఒక పాత్రలో శనగపిండి, కారం, ఇంగువ, ఉప వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో నేతిబీర చక్రాన్ని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. మరో పాత్రలో పెరుగు, జీలకర్ర పొడి, అల్లం పేస్టు, కారం కలిపి ఇందులో గారెల్ని ముంచి 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







