బహరేన్ ఆస్పత్రులలో ప్రపంచంలోనే అత్యుత్తమ పిల్లల సంరక్షణ : డబ్ల్యూహెచ్ఓ
- July 08, 2016
మనామా: ప్రపంచంలోనే అత్యుత్తమ పిల్లల సంరక్షణ ఆసుపత్రులు ఉన్నమూడు దేశాలలో బహ్రెయిన్ ఒక దేశమని డబ్ల్యూహెచ్ఓకు చెందిన బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఫీ ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇతర రెండు దేశాలైన క్యూబా మరియు ఫిజి దేశాలు అదే విధంగా అత్యధిక అమలు రేటు కొనసాగిస్తుందని, బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ ప్రకారం "2016 పౌష్టికాహారం రిపోర్ట్."లో తెలిపింది.
బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఫీ )ను 1991 లో యూనిసెఫ్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ) చేత ప్రారంభించబడింది ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి సౌకర్యాలు మెరుగుపర్చి సుఖమైన కాన్పులు ప్రోత్సహించడానికి మరియు తల్లిపాల పట్ల మద్దతు చేపట్టబడింది.
బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఫీ ) ప్రపంచవ్యాప్తంగా 91 దేశాలు తక్కువ స్థాయిలో అమలుచేస్తున్నారని, 14 దేశాల్లో ఓ మాదిరిగా నిర్వహిస్తున్నట్లు, కేవలం 22 దేశాలు మాత్రమే బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఫీ ) అధికస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కాని బహరేన్ పూర్తిస్థాయిలో అమలు అతికొద్ది ప్రధాన దేశాలలో ఒకటి.మూడు దేశాలు (బహరేన్, క్యూబా, మరియు ఫిజీ) 100 శాతం బేబీ-ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ అమలుచేస్తున్నట్లు నివేదించారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







