బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!!
- May 04, 2025
యూఏఈ : భారతదేశంలోని త్రివేండ్రం నివాసి అయిన తాజుదీన్ కుంజు..బిగ్ టికెట్ సిరీస్ 274 డ్రాలో దిర్హాం 25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న తర్వాత తాజా మిలియనీర్ అయ్యాడు. తాజుదీన్ తన విజేత టికెట్ (306638)ను ఏప్రిల్ 18న కొనుగోలు చేశాడు. శుక్రవారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో అతను విజయ్ కూడా నిలిచాడు. కాగా,విజేతను నిర్వాహకులు ఫోన్ ద్వారా సంప్రదించలేకపోయారు.
జాక్పాట్తో పాటు, మరో నలుగురు అదృష్టవంతులు అబ్దుల్ మన్నన్, అక్విలిన్ వెరిటా, మీనా కోషి, సైఫుద్దీన్ కూనారి బిగ్ విన్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక అయి లైవ్ డ్రాకు ఆహ్వానించారు. వారిలో ప్రతి ఒక్కరూ నగదు బహుమతులు గెలుచుకున్నారు. బిగ్ టికెట్ ఏప్రిల్ నెలంతా వారానికోసారి ఈ-డ్రాలను నిర్వహించింది.వారి కొనసాగుతున్న ప్రమోషన్లలో భాగంగా ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి దిర్హామ్స్ 150,000 అందజేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







