సల్మియాలో క్రాక్‌డౌన్: ఆకస్మిక రైడ్ లో 23 మంది అరెస్ట్..!!
- May 06, 2025
కువైట్: అక్రమ కార్మికుల గ్రూప గురించిన సమాచారం అందడంతో కువైట్ నివాస దర్యాప్తు విభాగం సల్మియాలో దాడి చేసి, నివాస చట్టాలను ఉల్లంఘించిన 23 మంది ప్రవాసులను అరెస్టు చేసింది. పట్టుబడిన వారిలో 19 మంది గృహ కార్మికులు (ఆర్టికల్ 20), నలుగుు ప్రైవేట్ రంగ కార్మికులు (ఆర్టికల్ 18) ఉన్నారు. వీరందరూ వర్క్ పర్మిట్ల నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఉల్లంఘించిన వారిని సంబంధిత అధికారులకు అప్పగిస్గామన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ తన జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ఉల్లంఘనలకు పాల్పడిన కార్మికులు, యజమానులు ఇద్దరూ మినహాయింపు లేకుండా తదుపరి పరిణామాలను ఎదుర్కొంటారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







