సల్మియాలోని అపార్ట్‌మెంట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి..!!

- May 06, 2025 , by Maagulf
సల్మియాలోని అపార్ట్‌మెంట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి..!!

కువైట్: సల్మియా బ్లాక్ 12 వద్ద అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ సంఘటనలో ఒకరు మరణించారు. నివేదిక ప్రకారం.. అతను భవనం నుండి దూకి మంటల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. తదుపరి దర్యాప్తు కోసం ఆ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com