బహుళ వాణిజ్య రిజిస్టర్ చేయించిన యజమానులపై నిషేధాలు
- July 10, 2016
బహుళ వాణిజ్య నమోదు ఉన్న అనేక కంపెనీలను వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (MoCI) నిషేధించింది.వారి వ్యాపారాలకు సంబంధించి అందించిన సమాచారం తప్పుగా ఉన్నాయని మరియు వారు వాణిజ్య సంస్థల సంబంధించి చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా లేరని కనుగొన్నట్లు వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వాణిజ్య మంత్రిత్వ డైరెక్టర్ జనరల్ ఖమీస్ బిన్ అబ్దుల్లా అల్ ఫార్సీ పేర్కొన్నారు. తమ పరిశోధనల ప్రకారం 130 కంపెనీలకు గానూ కొన్ని కంపెనీలకు 50 పైగా అధిక రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నట్లు తేలిందని ఆయన ఒక పత్రికా విడుదలలోపేర్కొన్నారు. కంపెనీలు తమ పని స్వభావం నిరూపించడానికి లైసెన్సులను కలిగి ఉందో లేదోనని మంత్రిత్వశాఖ తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.ఓమానీయతని రేట్లు సాధించినట్లు లేదా అనే విషయం సంబంధిత అధికారులకు వార్షిక ఆర్థిక నివేదికలు సమర్పించడం జరిగింది. వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (MoCI) 'ఇన్వెస్ట్ ఈజీ' పోర్టల్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.సంస్థలు క్రియారహితంగా ఉన్నాయని కొంతమంది వ్యక్తుల లావాదేవీలు సరిగా చేయడం లేదని ఓమనిస్ వారి ఉద్యోగులుగా తీసుకోవడం లేదని వారి ఇష్ట ప్రకారం ఉదోగులను తొలగిస్తున్నట్లు ఫార్సీ చెప్పారు. ఏదైనా సందర్భంలో ఏ కంపెనీ అయినా అవసరాలను నిరూపించబడాలి, అలాగే వాణిజ్య రిజిష్టర్‌ను చట్టాలను మరియు రిజిస్ట్రేషన్ల వివాదాలు సరిగా ఉండాలని లేదంటే వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వారికి చెందిన అన్ని నిశ్చితార్థాలు రద్దు చేసి అవసరమైతే కోర్టుకు వారిని పంపనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







