రాస్ అల్ ఖైమాహ్ లో వేడి వాదనల తర్వాత భార్య పై తుపాకీతో కాల్పులు
- July 10, 2016
భార్య భర్తల మధ్య జరిగిన వేడి వాడి వాదన పతాక స్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ భర్త తుపాకీ తీసుకొని ఎమిరేట్ మహిళైనా తన భార్యని కాల్చివేశాడని ఒక సీనియర్ పోలీసు అధికారి శనివారం పొద్దుపోయాక తెలిపారు. రాస్ అల్ ఖైమాహ్ లో నలభై ఏళ్ల తన భార్యని పలుమార్లు తుపాకీతో కాల్చిన అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఎమిరేట్స్ భర్తని అదుపులోనికి తీసుకొన్నట్లు రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ కమాండర్- ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఆలీ అబ్దుల్లా బిన్ ఆళ్వాన్ అల్ నురిమి చెప్పారు.పోలీసుల ప్రారంభ పరిశోధనలలో తేలిందేమిటంటే ఒక వేడి వాదన తరువాత పలు రౌండ్ల కాల్పులు తనపై జరిపెడని అతని భార్య ఆరోపించింది. అనేక బులెట్ గాయాలు తగిలిన ఆ మహిళని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చబడింది ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మేజర్ జనరల్ అల్ నురిమి చెప్పారు నేర కారణం కనుగొనేందుకు పరిశోధనల జరుపుతున్నట్లు మేజర్ జనరల్ అల్ నురిమి తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







