స్పెయిన్ లో 'మిస్టర్' తొలి షెడ్యూల్
- July 10, 2016
'ముకుంద' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మెగా వారసుడు వరుణ్‌తేజ్. 'కంచె', 'లోఫర్' చిత్రాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు 'మిస్టర్'గా ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ స్పెయిన్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్ ట్విట్టర్లో తెలియజేస్తూ వర్క్ మూడ్ ఆన్.. అంటూ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు వరుణ్ తేజ్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







