రష్యాలో పర్యటిస్తున్న నిర్మల సీతారామన్ బృందాన్ని కలిసిన బాబు
- July 10, 2016
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బృందం ఆదివారం రష్యాలో పర్యటించింది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాజస్థాన్ సీఎం వసుంధరరాజేలు ఉన్నారు. ఈ సందర్భంగా వీరితో రష్యాలోని భారత రాయబారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







