ఎయిర్ ఏషియా కొత్త ఆఫర్
- July 10, 2016
దీపావళి పండగ సందర్భంగా ఎయిర్ ఏషియా విమాన సంస్థ టికెట్ల ధరలపై ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ ధరలపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆదివారం ఎయిర్ ఏషియా యాజమాన్యం వెల్లడించింది.జూలై 18 నుంచి నవంబర్ 24 మధ్యకాలంలో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమోషన్ కాంపెయిన్ ఈ నెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. భారత్ , మలేసియా, థాయ్ లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ విమాన సర్వీసులలో డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో అమర్ అబ్రోల్ చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







