ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!
- May 18, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర జలాల్లో మునిగిపోతున్న కార్గో షిప్ నుండి ఆదివారం ఆ దేశ నేషనల్ గార్డ్ ముగ్గురు వ్యక్తులను రక్షించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం తెలిపింది. నేషనల్ గార్డ్ కోస్ట్ గార్డ్ సహకారంతో నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ ఆసియా దేశాలకు చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ బోట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
గత నెలలో, సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుండి 10 మంది ఆసియా నావికులను యూఏఈ నేషనల్ గార్డ్ రక్షించింది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







