27 షాప్‌లకు వార్నింగ్
- July 10, 2016
పెర్‌ఫ్యూమ్స్ మరియు టొబాకో ఉత్పత్తుల్ని విక్రయయిస్తున్న 27 స్టోర్స్‌కి అబుదాబీ మునిసిపాలిటీ వార్నింగ్ పంపించింది. మునిసిపాలిటీ నిర్ధారించిన హైజీన్ మరియు స్టాండర్డ్స్‌ని పాటించనందుకుగాను ఆ స్టోర్స్‌కి వార్నింగ్ టిక్కెట్స్ జారీ చేసినట్లు అబుదాబీ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. బనియాస్, అల్ షవమెక్ మరియు అల్ నహ్దాలోని షాప్‌లపై తరచూ తనిఖీలు నిర్వహించడం ద్వారా నిబంధనల ఉల్లంఘల్ని అధికారులు గుర్తించారు. జూన్‌లో ప్రారంభమైన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని ఔట్‌లెట్స్ హానికారకమైన మెటీరియల్స్‌ని తమ ఉత్పత్తులకు జోడిస్తున్నాయి, ఇది కూడా తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. గత ఏడాది నిర్వహించిన క్యాంపెయిన్‌లో 403 ప్యాక్స్‌లోని కన్స్యూమర్ ఐటమ్స్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన కారణంగా పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







