ఖైతాన్‌లో అపార్ట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆపేయాలి
- July 10, 2016
రెసిడెన్షియల్ ఏరియా ఖైతాన్‌లో అదనంగా కొత్త నిర్మాణాలకు అనుముతుల మంజూరును నిలిపివేయాల్సిందిగా కువైట్ మునిసిపాలిటీ, మునిసిపల్ కౌన్సిల్‌కి విజ్ఞప్తి చేసింది. కొత్త సిటీలు మరియు రెసిడెన్షియల్ ఏరియాలకు అదనపు ఇన్వెస్టిమెంట్ని తరలించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచన చేసింది. మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మన్ఫౌహి మాట్లాడుతూ, ఖైతాన్‌లోని బ్లాక్ 5ని ఉన్నది ఉన్నట్లుగా ఉంచడమే ఉత్తమమని చెప్పారు. లో హౌసింగ్ డెన్సిటీ కారణంగా ఈ దాన్ని అలాగే ఉంచాలని ఆయన కోరారు. ఆ ప్రాంతం బాగా ఆర్గనైజ్ చేయబడి ఉందని వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









