ఒమన్‌లో అతి ఎత్తైన జెండా..త్వరలో ప్రారంభం..!!
- May 20, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని అత్యంత ఎత్తైన జెండాను మే 23న ప్రారంభించనున్నారు. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. మినిస్ట్రీస్ జిల్లాలోని అల్ ఖువైర్ స్క్వేర్‌లో 18వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో.. 126 మీటర్ల ఎత్తుతో అత్యంత ఎత్తైన జెండా స్తంభంగా గుర్తింపు పొందనుంది.
జెండా స్తంభాన్ని రూపొందించడానికి 135 టన్నుల ఉక్కును ఉపయోగించారు. బేస్ వద్ద ఉన్న జెండా స్తంభం బయటి వ్యాసం 2,800 మిమీ. ఒమన్ జెండా 18 మీటర్ల పొడవుతో, 31.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. జెండా స్తంభంలో విమాన హెచ్చరిక లైటింగ్ వ్యవస్థను కూడా అమర్చనున్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







