ఇండియాలో ‘ఎమిరేట్స్ NBD బ్యాంక్’ యూనిట్స్ ఏర్పాటుకు ఆమోదం..!!
- May 20, 2025
యూఏఈ: ఇండియాలో యూఏఈకి చెందిన ఎమిరేట్స్ NBD బ్యాంక్ యూనిట్ ఏర్పాటుకు సంబంధింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ "సూత్రప్రాయంగా" ఆమోదం తెలిపిందని కేంద్ర బ్యాంకు తెలిపింది. అసెట్స్ పరంగా దుబాయ్‌లోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎమిరేట్స్ NBD.. ప్రస్తుతం చెన్నై, గురుగ్రామ్, ముంబైలలో ఉన్న శాఖల ద్వారా భారతదేశంలో పనిచేస్తోంది. RBI ఆమోదంతో బ్యాంకు మరిన్ని కొత్త యూనిట్లను ఏర్పాటు చేయనుంది. పూర్తి యాజమాన్యంలోని యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల విదేశీ బ్యాంకు స్థానిక కార్యకలాపాలు పెరగనున్నాయి. ఆ యూనిట్‌ను స్థానిక బ్యాంకులతో సమానంగా పరిగణించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







