ఖతర్ లో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ వారాంతానికి అలర్ట్ జారీ..!!
- May 22, 2025
దోహా, ఖతార్: మే 23-24 తేదీల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని, హ్యూమిడిటీ స్టాటిక్పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాస్త్రం హెచ్చరిక జారీ చేసింది. "దేశంలో వారాంతంలో మే 23-24లో హ్యూమిడిటీ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది" అని దాని సోషల్ మీడియాలో పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత 30°C ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 45°Cగా నమోదవుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









