బహ్రెయిన్ రాజు హమద్ విదేశీ పర్యటన సక్సెస్..!!
- May 22, 2025
మనామా: బహ్రెయిన్ రాజు మెజెస్టి రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. అంతర్జాతీయ పర్యటన విజయవంతమైనది. సౌదీ రాజధాని రియాద్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) - యునైటెడ్ స్టేట్స్ సమ్మిట్లో తన ప్రతినిధి బృందంతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గల్ఫ్ దేశాలు, అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, సామూహిక భద్రతపై దృష్టి సాగించడానికి ఒక వేదికగా నిలిచింది.
అనంతరం హిస్ మెజెస్టి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్ళారు. అక్కడ హిస్ మెజెస్టీ కింగ్ చార్లెస్ III తో సమావేశం అయ్యారు. తన పర్యటన సందర్భంగా రాజు హమద్ ప్రతిష్టాత్మక రాయల్ విండ్సర్ హార్స్ షోకు కూడా హాజరయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలిసి చర్చించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







