హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1 కిలో హెరాయిన్, 6 కిలోల హషీష్ స్వాధీనం..!!
- May 23, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు హెరాయిన్, హషీష్ వంటి మాదకద్రవ్యాల రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఖతార్‌కు చేరుకున్న ప్రయాణీకుల లగేజీపై కస్టమ్స్ ఇన్స్పెక్టర్కు అనుమానం వచ్చిన తర్వాత, అధునాతన స్కానింగ్ పరికరాలతోపాటు మాన్యువల్ శోధన ఉపయోగించి తనిఖీ చేసిన తరువాత, అక్రమ పదార్థాలు ఆటోమోటివ్ విడిభాగాలలో దాచిన డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల మొత్తం బరువు 1 కిలో హెరాయిన్ మరియు 6 కిలోల హషీష్ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







