సౌదీలో కమర్షియల్ రిజిస్ట్రేషన్ ఓనర్ డేటా అప్డేట్ కు అవకాశం..!!
- May 23, 2025
రియాద్: కమర్షియల్ రిజిస్ట్రేషన్ ఓనర్ డేటాను ఎలక్ట్రానిక్‌గా అప్డేట్ వల్ల సౌదీ సెంటర్ ఫర్ ఎకనామిక్ భాగస్వామ్యంతో వ్యాపార రంగానికి మంత్రిత్వ శాఖ అందించే అన్ని ఎలక్ట్రానిక్ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను అప్డేట్ విధానాలను పూర్తి చేయడానికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల డాటా అప్డేట్ సాధ్యం కాదు. ఈ సర్వీసు ఎలక్ట్రానిక్‌గా ఉచితంగా అందించబడుతుందని, "వ్యాపార వేదిక" ద్వారా ఒక రోజులోపు పూర్తవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ (https://business.sa/)చూడాలని కోరారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







