నిషేధిత బాటమ్ ట్రాలింగ్..230 కిలోల రొయ్యలు స్వాధీనం..!!
- May 23, 2025
మనామా: కోస్ట్ గార్డ్ నేతృత్వంలోని మారిటైమ్ సెక్యూరిటీ సపోర్ట్ పెట్రోల్స్, నిషేధిత బాటమ్ ట్రాలింగ్ పద్ధతులను ఉపయోగించి పట్టుకున్న 230 కిలోల రొయ్యలను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నావికులను పట్టుకున్నట్టు. కోస్ట్ గార్డ్ కమాండ్ వారిపై చట్టపరమైన విధానాలు ప్రారంభించినట్లు తెలిపింది. తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. సముద్ర నిబంధనలను, ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైన ఫిషింగ్ పద్ధతులను నిషేధించే నిబంధనలను పాటించడం ప్రాముఖ్యతను అధికారులు పునరుద్ఘాటించారు. అన్ని రకాల నావికులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







