కువైట్ లో రెసిడెన్సీ లా వయోలేషన్..వారంలో 1,084 మంది డిపొర్ట్..!!
- May 23, 2025
కువైట్: మే 11 నుండి 18 వరకు దేశవ్యాప్తంగా రెసిడెన్సీ చట్టం, వర్క్ పర్మిట్ ను ఉల్లంఘించిన 823 మందిని అరెస్టు చేయగా, 1,084 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది . పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, కువైట్ మునిసిపాలిటీ, కువైట్ అగ్నిమాపక దళం సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అరెస్టులు జరిగాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







