అబుదాబిలో స్టార్టప్‌ల కోసం ఉచిత ఆఫీస్ స్పేస్..!!
- June 03, 2025
యూఏఈ: అబుదాబి ఇప్పుడు స్టార్టప్‌లు, సామాజిక సేవలను అందించే సంస్థలకు కేంద్రంగా మారింది. అథారిటీ ఆఫ్ సోషల్ కంట్రిబ్యూషన్ - మాన్ శాశ్వత వేదిక అయిన అథర్+ ప్రారంభించిన తర్వాత వాటి కోసం ఫ్రీ ఆఫీస్ స్పేస్ తోపాటు వర్క షాపులను నిర్వహిస్తుంది. కో-వర్కింగ్ స్పేస్, సోషల్ ఇంక్యుబేటర్ మోడల్ ఆవిష్కరణతో ఇది సాధ్యమైందని ప్రకటించింది. ఇది ఉచిత ఆఫీస్ స్థలం, వర్క్‌షాప్‌లకు యాక్సెస్, నెట్‌వర్కింగ్ అవకాశాలు, ఎమిరేట్‌లో ప్రభావం చూపే స్టార్టప్‌లు, NGOలు, సామాజిక సంస్థలకు ఆర్థిక, లాజిస్టికల్ మద్దతు రెండింటినీ అందిస్తుందని మాన్‌లో సోషల్ ఇంక్యుబేషన్, కాంట్రాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలేం అల్ షంసి తెలిపారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించా
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







