ఖతార్ లో 5 రోజులపాటు బ్యాంకులకు సెలవులు..!!
- June 03, 2025
దోహా, ఖతార్: ఈద్ అల్-అధా సందర్భంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తోపాటు బ్యాంకులు , ఆర్థిక సంస్థలు , ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీలకు 5 రోజులపాటు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు జూన్ 5న ప్రారంభమై, జూన్ 9న ముగుస్తాయి. అన్ని ఆర్థిక సంస్థలు తిరిగి జూన్ 10 తమ కార్యాకలాపాలను ప్రారంభిస్తాయి. జూన్ 1 అమీరి దివాన్.. మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, సంస్థలకు ఈద్ సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







