మినాలో భద్రతా తనిఖీలను వేగవంతం చేసిన సివిల్ డిఫెన్స్..!!
- June 03, 2025
మినా: మినాలోని యాత్రికుల శిబిరాల్లో తనిఖీలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వేగవంతం చేసింది. భద్రతాను పర్యవేక్షించడానికి ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించిట్లు తెలిపింది. హజ్ సర్వీస్ ప్రొవైడర్లు, తవాఫా సంస్థలు సంబంధిత నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నాయని నిర్ధారించడానికి ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మినాలో పౌర రక్షణ బృందాల ఇంటెన్సివ్ తనిఖీలు.. యాత్రికుల గృహ సౌకర్యాలతో పాటు అగ్నిమాపక నెట్వర్క్లు, అత్యవసర నిష్క్రమణలు, వర్షపు నీరు, వరద మురుగునీటి నెట్వర్క్లను కవర్ చేస్తాయని తెలిపారు. పవిత్ర స్థలాలలో వంట గ్యాస్ (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) వాడకంపై నిషేధాన్ని నివారణ పర్యవేక్షణ బృందాలు అమలు చేస్తూనే ఉంటాయని డైరెక్టరేట్ ధృవీకరించింది.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో