ఏపీ పుష్కర ఘటనపై సీఎం కే.సీ.ఆర్ విచారం

- July 14, 2015 , by Maagulf
ఏపీ పుష్కర ఘటనపై సీఎం కే.సీ.ఆర్ విచారం


ఏపీలో పుష్కర ఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం కే.సీ.ఆర్. 


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com