ఈద్ అల్ అధా: రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలు విడుదల..!!
- June 04, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని రస్ అల్ ఖైమాలో 411 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ సైతం వివిధ దేశాలకు చెందిన 985 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే ఫుజైరాలోని 112 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు 439 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 963 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







