ఒమన్ వైద్యారోగ్యశాఖలో మార్పులు.. సుల్తాన్ ఉత్తర్వులు జారీ..!!
- June 04, 2025
మస్కట్: ఒమన్ వైద్యారోగ్య శాఖలో కీలక మార్పుల చేస్తూ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్‌ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్‌ను రాయల్ కోర్టు దివాన్ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్‌కు చెందిన అన్ని కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు, ఆస్తులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. వైద్య, పారామెడికల్ ఉద్యోగాలలో ఉన్న వారందరినీ, అలాగే వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్‌లోని ఇతర సిబ్బందిని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఈ డిక్రీ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







