హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా
- June 06, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినట్లు టీమ్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదిన ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







