మినాలోని జమ్రత్ అల్-అఖాబాకు పోటెత్తిన యాత్రికులు..!!
- June 07, 2025
మక్కా: జమ్రత్‌పై రాళ్లతో కొట్టే ఆచారాన్ని నిర్వహించడానికి యాత్రికులు మినాకు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున ముజ్దలిఫా నుండి యాత్రికులు బయలుదేరి వచ్చారు. జమ్రత్ వంతెన వద్దకు చేరుకునే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. జమ్రత్ అల్-అఖాబా (మూడు జమ్రత్‌లలో అతిపెద్దది) కు యాత్రికులు అవంతరాలు లేకుంగా చేరుకున్నారు. జమ్రత్ వద్ద సజావుగా కదిలేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఈ వంతెన మషార్ రైలుకు, మినాలోని యాత్రికుల శిబిరాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు దారితీసే వివిధ పాదచారుల వంతెనలకు అనుసంధానం చేశారు.
జమారత్ వంతెన ప్రాంగణాలలో.. దాని ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ లవద్ద యాత్రికుల కదలికను భద్రతా సిబ్బందితో నియంత్రించారు. రాళ్ళు రువ్విన తర్వాత వారి శిబిరాలకు క్షేమంగా తిరిగి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







