మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి..

- June 08, 2025 , by Maagulf
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి..

హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.రాజభ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com