రక్షణశాఖ స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదుల గురి..
- July 12, 2016
రక్షణశాఖ స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదుల గురిపెట్టారని వెల్లడైంది. ఉగ్రవాదుల వ్యూహంలో భాగంగా సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో ఇబ్రహీం ముఠా రెక్కి నిర్వహించింది. కాల్పులు జరుపుతూ లోపలికి చొరబడాలని వ్యూహం రచ్చించారు. విదేశీ హ్యాంగ్లర్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం ఆయుధాలను ఇబ్రహీం ముఠా సేకరించింది.
రెండు పోలీస్స్టేషన్లపై ముందు దాడి చేస్తామని...
రెండు పోలీస్స్టేషన్లపై ముందు దాడి చేస్తామని హ్యాంగ్లర్కు ముఠా చెప్పంది. సైనిక స్థావరాలే టార్గెట్ చేయాలని ముఠాసభ్యలకు హ్యంగ్లర్ నుంచి ఆదేశాలందాయి. సైనిక స్థావరాలపై దాడి అత్యంత భయానకంగా ఉండాలని సూచించారు. దీంతో పటాన్‌కోట్ తరహాలో దాడికి ఉగ్రవాదుల వ్యూహ రచన చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







