ప్రమాదస్థలం సందర్శించినప్పుడు దుబాయ్ పోలీస్ డి హెచ్ 400 తీసుకోలేదు
- July 12, 2016
దుబాయ్: దుబాయ్ పోలీసులు ఒక ట్రాఫిక్ ప్రమాదంలో స్థల పరిశోధనకు డి హెచ్ 400 రుసుము వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు.ఈ విషయమై ఒక మీడియా తప్పుడు నివేదిక ఇవ్వడంపై ఆయన తోసిపుచ్చారు. పోలీస్ ఉన్నతాధికారి ఎవరైనా ఒకరు పోలీసు ట్రాఫిక్ ప్రమాదం జరిగినపుడు ప్రమాద స్థలం పరిశీలనకు వచ్చినపుడు రుసుములు వసూలు చేయడం అవాస్తమని, అయితె, రహదారి ప్రమాదంజి కారణమైన వ్యక్తి వ్యతిరేకంగా జరిమానా వెలువరించే అవకాశం ఖచ్చితమని ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.
రోడ్డు ప్రమాదంకు కారకుడికి డి హెచ్ 400 జరిమానా విధించనున్నట్లర్ దుబాయ్ పోలీసులు అభియోగాలు రహదారి ప్రమాదాలకు కారణమైన వాహనదారునికి జరిమానా విధించబడుతుందని ఆయన అన్నారు. ఈ జరిమానాని కూడా ఒకే వాహనం ప్రమాదంకు చిక్కుకున్న వారికి జారీ చేయబడుతుంది ఆయన అన్నారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం 2016 మే నెలలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ నం 15, కొత్తగా స్థిర ఫీజు సేవల సంఖ్య ఆమోదించి దుబాయ్ పోలీసులకు జారీ చేశారు. ఈ సేవలు ఒకే చోట నుండి ఎతెలీకరకం వాహనాలు మరియు భారీ వాహనాలు మరియు మోటారుబైకులు , క్రేన్లు, కంటైనర్లు మరియు ఇతర సారూప్య వాహనాలు ఒకే చోట నుండి మరొక చోటికి ఎమిరేట్లో కదిలేవాటికి వర్తిస్తుంది. ఫీజు పట్టికలో జాబితా సేవలకు దుబాయ్ పోలీస్ స్పష్టత ప్రకారం వసూలు చేయవచ్చు.సర్టిఫికేట్లు మరియు అనుమతి జారీ సేవలకు నూతనంగా ప్రవేశపెట్టిన స్పష్టత ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. తద్వారా దుబాయ్ పోలీస్ సమర్ధవంతంగా మరింత అభివృద్ధి దిశలో వారి వినియోగదారులకు అందించిన సేవలు విస్తరించేందుకు లక్ష్యంతో విధులు నిర్వహిస్తుందని తెలిపారు..
అదే దుబాయ్ లో తప్ప ఇతర ఎమిరేట్స్ దేశాలలో ట్రాఫిక్ పోలీసు అధికారికంగా ప్రమాద స్థలానికి చేరుకొన్ననందుకు ఆయా వాహనదారులు "ఆ ప్రమాదంలో వేగంగా పోలీసు స్పందన అందుకున్నసందర్భంగా ఫీజు చెల్లించవచ్చు ఇటువంటి సేవలు ఉన్నాయిని ఆయన వివరించాడు. షార్జా మరియు ఇతర ఎమిరేట్ లో స్వల్ప ట్రాఫిక్ ప్రమాదాలలో చిక్కుకున్న వాహనదారుల ప్రమాదాలకు చిక్కుకున్నప్పుడు స్వచ్ఛందంగా 2013 లో ప్రారంభించిన సయీద్ గా ఒక ప్రత్యేక రహదారి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శీఘ్ర ప్రతిస్పందనకు డి హెచ్ 300 ఫీజు చెల్లించవచ్చు ఈ కార్యక్రమం రోడ్డు పక్కన ఆపదలలో చిక్కుకొన్నవారి పిలుపునకు ప్రతిస్పందనగా 15 నిమిషాల సమయంలో అధికారులు ప్రమాద పత్రాలతో అక్కడకు చేరుకొంటారు. ఇదే విధమైన రోడ్డు పక్క సేవ ప్రమాదాలు ప్రతిస్పందనగా ఈ సేవలని మెరుగుపరుస్తుంది
అంబులెన్స్ సేవ రుసుముఫిబ్రవరిలో, నూతనంగా ప్రవేశపెట్టిన అంబులెన్స్ సేవ రుసుము తీసుకొని పనిచేయనుంది ఇది దుబాయ్ లో అమలులోకి వచ్చింది. రుసుము ట్రాఫిక్ ప్రమాదం చేసిన డ్రైవర్ వద్ద నుంచి ప్రమాద భీమాని వసూలు చేస్తారు. దుబాయ్ పోలీసు మరియు అంబులెన్స్ సర్వీసులు దుబాయ్ కార్పొరేషన్ ట్రాఫిక్ ప్రమాదంలో అత్యవసర తరలింపు సేవలకు డి హెచ్ 6,770 ఒక రుసుము వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







