కబాలి సిమ్ కార్డుల పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు
- July 12, 2016
ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ అంటే హీరో , హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చెప్పించడం , లేదా ప్రెస్ మీట్ లు , ఆడియో సక్సెస్ మీట్ లు అంటూ చేయడం వంటివి చూసాం..కానీ సినిమా ప్రమోషన్స్ అంటే ఇలాకూడా చేయచ్చ అనిపించేలా చేస్తున్నారు కబాలి చిత్ర నిర్మాతలు..ఇప్పటికే ఫ్లైట్ పై పోస్టర్ , క్రెడిట్ కార్డులపై ప్రమోషన్ చేసిన వీరు తాజాగా మొబైల్ సిమ్ కార్డులపై దృష్టి పెట్టారు..ఎయిర్ టెల్ టెలికం సంస్థ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కబాలి సిమ్ కార్డుల పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు, టాక్ టైమ్ లు ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఆ నెట్ వర్క్ ని వాడుతున్న వినియోగదారులకుసైతం కబాలి ఆఫర్లను వర్తింపచేసే ఆలోచనలో ఉందట. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22na ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







