మక్కాలో కేబుల్స్ చోరీ.. 5 మంది అరెస్టు..!!
- June 16, 2025
మక్కా: విద్యుత్ కేబుల్స్ దొంగిలించినందుకు మక్కా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరు, ముగ్గురు యెమెన్ నివాసితులు ఉన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నుండి విద్యుత్ కేబుల్స్ దొంగిలించినట్లు వారిపై కేసు నమోదైంది. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







