విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కువైట్ పిలుపు..!!
- June 16, 2025
కువైట్: వేసవిలో విద్యుత్ కోతల నిరవారణకు కువైట్ విద్యుత్ మినిస్ట్రీ ప్రజలకు అప్పీల్ చేసింది. కీలకమైన సేవల కొనసాగింపును నిర్ధారించడానికి వేసవి కాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల విద్యుత్ వినియోగంలో పెరుగుదల ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాత్మా హయత్ తెలిపారు. విద్యుత్ డిమాండ్, సరఫరా లకు సంబంధించిన అన్ని చర్యలను అధికారిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని హయత్ చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







