ఇరాన్ టీవీ స్టూడియో ధ్వంసం!

- June 16, 2025 , by Maagulf
ఇరాన్ టీవీ స్టూడియో ధ్వంసం!

టెహ్రాన్: టెహ్రాన్‌లోని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ IRIB ప్రధాన స్టూడియోను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిగింది. వార్తా ప్రసారం సందర్భంగా అనౌన్సర్ సహార్ ఇమామి ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతుండగా ఈ క్షిపణి దాడి జరిగింది.

క్షిపణి దాడితో స్టూడియో ద‌ద్ద‌రిల్లింది…దుమ్ము, మట్టిలో సహర్ పరుగెత్తుతూ కనిపించిన దృశ్యం టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షంగా ప్రసారమై ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కొంతమంది స్టూడియో సిబ్బంది గాయపడినట్లు తెలుస్తొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com