అమరావతి వచ్చే మహిళా ఉద్యోగులకు ఉచిత వసతి

- July 13, 2016 , by Maagulf
అమరావతి వచ్చే మహిళా ఉద్యోగులకు ఉచిత వసతి

అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది. ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నివాస సదుపాయం కల్పించనుంది.సచివాలయ మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్క్ లో నివాస సదుపాయాలు కల్పించనుంది. వసతి సదుపాయం కావలసిన మహిళా ఉద్యోగులు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com