న్యూజీలాండ్‌లో భూకంపం

- July 13, 2016 , by Maagulf
న్యూజీలాండ్‌లో  భూకంపం

న్యూజీలాండ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది. న్యూజీలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com