భారత రాయబారిని కలసిన భారత మీడియా ఫోరం సభ్యులు
- July 13, 2016
భారత మీడియా ఫోరం (ఐఎంఎఫ్ ) సభ్యులు మర్యాదపూర్వకంగా భారత రాయబారి సంజీవ్ అరోరా ( మధ్యలో ఉన్న వ్యక్తి ) ఇతర అధికారులను బుధవారం కలుసుకున్నారు. భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ప్రవాస భారతీయుల కోసం, భారతదేశం తరుపున గల్ఫ్ దేశంలో తన విధులను నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో అరోరా కూడా ప్రతినిధి బృందంకు తాము ప్రజల కోసం కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాల గూర్చి వివరించారు. ఈ సమావేశం దౌత్యకార్యాలయం కొత్త ప్రాంగణంలో జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







