ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికావాసులని నిలువరించిన సౌదీ అరేబియా
- July 13, 2016
రియాద్: ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికా వలసదారులని సౌదీ అరేబియా సౌదీ సముద్ర గస్తీ దళం అడ్డగించింది. వీరిలో ఎక్కువమంది సుడాన్ దేశస్థులు వీరు సౌదీ అరేబియా రాజ్యంలోకి సముద్రంలో చెక్క పడవ ద్వారా చేరుకొనేందుకు యత్నించారని అధికారిక మీడియా మంగళవారం ఇటీవలి వారాల్లో ఇది తాజా కేసుగా అభివర్ణించింది.
" మా గల్ఫ్.కామ్ " గత నెలరోజులుగా అక్రమ వలస అవరోధాలు ఏర్పరుస్తున్నట్లు నివేదించింది. కాగా, పట్టుబడిన 31 మంది ఆఫ్రికా వలసదారులలో 1/ 3 వంతు మంది మహిళలు ఉన్నారని సరిహద్దు గార్డుల ప్రతినిధి కల్నల్ సాహిర్ అల్ హర్బి తెలిపారు. సేకరించిన లెక్కల ప్రకారం జూన్ అర్ధ భాగం నుండి సౌదీ సరిహద్దు గార్డులు అదుపులోనికి తీసుకొన్న అక్రమ ప్రవాసీయుల సంఖ్య 308 మందికి చేరుకొంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







