చర్చిపై బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- June 23, 2025
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్లోని చర్చిపై జరిగిన బాంబు దాడిని ఒమన్ తీవ్రంగా ఖండించింది. సిరియన్ రాజధాని డమాస్కస్లోని చర్చిపై బాంబు దాడి జరిగింది. దీనిపై ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి, బాధితుల కుటుంబాలకు మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అన్ని రకాల హింస, ఉగ్రవాదాన్ని విడనాడాలని పిలుపునిచ్చింది. ఇలాంటి వాటిని సహించబోమని, అవి ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..