బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- June 24, 2025
మనామా: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో జాగ్రత్త చర్యగా, బహ్రెయిన్ రాష్ర్టంలోని వైమానిక పరిధిలో వైమానిక సంచారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు రవాణా మరియు దూరసంప్రేక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సివిల్ ఏవియేషన్ వ్యవహారాలు ప్రకటించాయి.
సంబంధిత అధికారాలు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమన్వయం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారిక సంస్థలు జారీ చేసిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని అధికార వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'