అగ్రస్థానంలో తెలంగాణ..!
- July 13, 2016
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 53.71పాయింట్ల స్కోర్‌తో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలువగా..53.69పాయింట్ల స్కోర్ తో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ వెబ్సైట్లో ఈ వివరాలు పొందుపరచబడ్డాయి. డీఐపీపీ వెబ్సైట్లో తెలంగాణ పొందుపరిచిన వివరాలను ఏపీ కాపీ చేసిందని పరిశ్రమల శాఖ కేంద్రానికి వివరించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధారాలతో సహా డీఐపీపీ ముందు వివరాలు ఉంచింది.
తాజా వార్తలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!







