తీపి అప్పం

- July 13, 2016 , by Maagulf
తీపి అప్పం

కావలసిన పదార్దములు : బియ్యం - ఒకటిన్నర కప్పు , బెల్లం తురుము - ఒకటిన్నర కప్పు , మైదా లేదా గొదుమపిండి - కప్పు , కొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు , నునె - వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం :
బియ్యం 2 గంటలు పాటు నాన బెట్టాలి తరువాత నీళ్ళు వడేసి బెల్లం తురుములొ కలిపి మెత్తగా రుబ్బాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళు చల్లాలి ఆ మిశ్రమం లొ వుండలు కట్టకుండా కలిసేలా మైదాపిండి కొబ్బరి తురుము యాలుకులపొడి కలపాలి ఈ మిస్రమం కాస్త పలుచగా బూరెల పిండిలా కలపాలి . పాలిథిన్ కవర్ మీద నెయ్య రాసి కొద్దిగా గుండ్రం గా అప్పం లా వత్తి నునె లొ వేంచుకొవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com