సల్మియాలో తనిఖీలు.. 28 ఉల్లంఘనలు నమోదు..!!
- June 25, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్‌లోని ఆడిట్, ఫాలో-అప్ విభాగం నిర్వహించిన సల్మియాలో తనిఖీలలో 28 ఉల్లంఘనలు నమోదయ్యాయని కువైట్ మునిసిపాలిటీ ప్రకటించింది. షాపులు, ఆరోగ్య లైసెన్స్‌లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి జూన్ నెల మొత్తం తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది. లైసెన్స్‌లను పునరుద్ధరించడంలో ఫెయిల్, గడువు ముగిసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలతో కార్మికులను నియమించడం, లైసెన్స్ లేని ప్రకటనల ప్రదర్శన, పురుషుల సంస్థల్లో మహిళలను నియమించడం, పరిశుభ్రత లేకపోవడం వంటి ఉల్లంఘనలు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 15 అక్రమ ప్రకటనలను కూడా తొలగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా