కెన్యా దేశస్తుడి నుంచి బంగారం స్వాధీనం..
- July 13, 2016
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారలు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన కెన్యా దేశస్తుడి నుంచి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలిపారు. విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్నామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







