'చికిటు' వైబ్ అదిరింది..!!
- June 26, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ “కూలీ” నుండి “చికిటు” ఈరోజు అధికారికంగా విడుదలైంది.అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పాటను అనిరుధ్, తిరాజేందర్, శాండీ, అరివులతో కలిసి పాడగా.. విభిన్న శైలికి ఊపునిచ్చే బీట్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ ఎనర్జీ, రజినీ స్పెషల్ ప్రెజెన్స్, వింటూనే ఊగిపోయేలా చేసే బీట్ తో ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. “చికిటు” పాట విడుదలైన వెంటనే యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో #ChikituSong ట్రెండ్ అవుతోంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







