ప్రవాస తెలుగు వ్యవహారాల సలహాదారుగా వేమూరి రవి
- June 26, 2025
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వేమూరి రవికుమార్ ను నియమిస్తూ జీఏడీ(GAD) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవాస తెలుగు ప్రజల సమస్యలను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేకాక ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగు ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సేవలపైనా వేమూరు రవి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారు. ఇక విదేశీ పారిశ్రామికవేత్తలు, ఆయా సంస్థల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టే వ్యవహారాలను కూడా రవి పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా